దంగల్
బాహుబలి2 నువ్వ నేనా
![]() |
| Bahubali 2 |
![]() |
| Dangal |
దంగల్ కుస్తీ
క్రీడ కథా నేపథ్యంగా రూపొందిన దంగల్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు
సాధించింది. . దంగల్ చిత్రం కేవలం చైనాలోనే రూ.800 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇంకా తైవాన్‌లో రూ.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్లో
అని దేశాల కలెక్షన్లు కలిపితే రూ.1100 కోట్లు దాటేసిందని మొత్తంగా 1540 గా ట్రేడ్ అనలిస్టులు
పేర్కొంటున్నారు.
దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి2 దేశవ్యాప్తంగా 1090 కోట్లు
ఓవర్సీస్ మార్కెట్లో 480 కోట్లు అని దేశాల కలెక్షన్లు కలిపితే రూ.11570 కోట్లు దాటేసిందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
ఈ 2 సినిమాల మద్య దూరం ౩౦ కోట్లు మాత్రమే.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి