Articles practice test
1. ……………………… action will be taken against him. (A, An, The)
An
మొదటి అక్షరం vowel sounds (A,E,I,O,U) తో పలికే words కి ముందు “AN” అనే article
వస్తుంది.
2. He is joined …………. Three years
course. (A, An, The)
Three years course అనేది one course, కాబట్టి a అనే indefinite అనే article రావాలి
3. Tata donates lakhs of rupees to
…………….. university. (A, An, The)
University అనే word లో U అనే vowel ముందు ఉన్న vowel sound రావటం లేదు. కాబట్టి a అనే article indefinite రావాలి
4. ………….
Sun shines brightly. (A, An, The)
Common nouns ముందు ఏ పేర్లు ఐతే unique లక్షణం కలిగి ఉంటె వాటికీ ముందు the అనే definite article ఉపయోగించాలి
5. ……………….. Darkest cloud has a
silver lining (A, An, The)
“THE” అనే definite article ని superlative ముందు
ఉపయోగించాలి
6. He can play ………… flute. (A, An,
The)
Musical instruments
కి ముందు “THE” అనే definite article ని ఉపయోగించాలి
7. There is …………. Hourly bus from Bangalore to Mysore (A, An,
The)
Hourly అనే word లో H అనే consonant తో మొదలవుతుంది, కానీ vowel sound వస్తుంది
కాబట్టి an indefinite అనే article
ని ఉపయోగించాలి
8. It is a beautiful ………….. dog as
people love to keep. (A, An, The)
మొదటి అక్షరం consonant sound తో పలికే words కి ముందు “A” అనే indefinite article వస్తుంది.
9. The Himalayas lie to the north
of India ((A, An, The)
“THE” అనే definite article ని mountain range కి ముందు
ఉపయోగించాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి