ప్రభాస్ ఫిట్నెస్
సీక్రెట్ అదే
బహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరగడంతో, అయన అభిరుచులు తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫిట్ నెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాలీబాల్ ఆడటమే అయన ఫిట్ నెస్ కారణమట.
ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలసి వాలీబాల్ ఆడటానికిగాను, అయన హైదరాబాద్ లో ఓ శాండ్ వాలీబాల్ కోర్టుని ఏర్పాటు చేసుకున్నాడట. అందుకోసం బాగానే ఖర్చు చేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఇక రాక క్లైమింగ్ పట్ల ప్రభాస్ కు ఎంతో ఆసక్తి ఉన్నదట. ఇంటిపట్టునే ఉండవలసి వస్తే మాత్రం, పుస్తకాలు చదువుకుంటూ కుర్చుంటానని అన్నారు. అయన ఇంట్లో ఉన్న లైబ్రేరీ చూస్తే ఆ విషయం అర్ధమవుతుందట.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి